అదంతా బాబు స్క్రిప్టు ప్రకారమే….

132
Reason Behind Janasena BJP Alliance
Reason Behind Janasena BJP Alliance

Reason Behind Janasena BJP Alliance

ఏపీ లో రాజకీయా జరందుకుంది. అధికరపక్షానికి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. అందులో భాగంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఏకమయ్యాయి. సీఎం జగన్ నిర్ణయాలను తప్పుబడుతూ ముందుకెళ్తున్న ఈ రెండు పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికలవరకు పొత్తుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ పొత్తు వెనుక కారణాలను పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్తున్నారు రాజకీయా విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలవడానికి టీడీపీ అధినేత వ్యూహం ప్రకారమే అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు వీరి ప్రవర్తనపై అధికార పార్టీ నిప్పులు చెరుగుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు – పవన్‌ కల్యాణ్‌ జోడీ మరో పన్నాగం పన్నింది అంటూ అధికార పార్టీ వైసీపీ విమర్శిస్తోంది. ముందస్తు స్కెచ్‌ ప్రకారం పవన్‌ కల్యాణ్‌ను మరోసారి రంగంలోకి దింపిన చంద్రబాబు ఆయన్ను ఢిల్లీకి పంపి రెండు రోజులు మకాం వేసి ఢిల్లీలోని బీజేపీ నేతలను కలిసేలా చేశారు. ఇదంతా బాబు స్క్రిప్టు ప్రకారమే జరుగుతుందంటూ చెప్తుంది వైసీపీ.

Reason Behind Janasena BJP Alliance,YSRCP,Janasena,TDP,BJP,Pawan Kalyan,Chandrababu,CM Jagan,AP Capital Issue

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here