కరోనా టీకాల పంపిణీలో రికార్డు

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకాల పంపిణీ జరిగింది. సోమవారం ఒక్క రోజులోనే సుమారు 84 లక్షలకు పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ చేశారు. నేటితో 157వ రోజుకు చేరిన వ్యాక్సినేషన్ కార్యక్రమం. మధ్యప్రదేశ్ లో ఇవాళ అత్యధికంగా 16 లక్షలకు పైగా మందికి కోవిడ్ టీకాలు వేశారు. రికార్డు స్థాయిలో టీకాల పంపిణీ పై సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్రమోడీ. టీకాలు పంపిణీలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కృషిని ప్రధాని ప్రశంసించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article