రిలయన్స్ జియో న్యూ ఆఫర్

59
Reliance jio lanches inflight
Reliance jio lanches inflight

Reliance jio lanches inflight

టెలికం రంగంలో రిలయన్స్ జియో ఒక సంచలనం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు రిలయన్స్ మరో బంపర్ ఆఫర్ ఇస్తోంది. అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే 22 విమానాలలో రోజుకు రూ.499తో మొబైల్‌ సేవలు అందించనుంది. భారత్‌ నుంచే ప్రయాణించే విదేశీ ప్రయాణికుల కోసం మూడు రోమింగ్‌ ప్యాక్‌లను జియో ప్రకటించింది. ఒక రోజు వాలిడిటీ సేవలను రూ.499, రూ.699, రూ.999 ధరలతో జియో ప్రకటించింది. జియో ఆఫర్‌లో ఇన్‌కమింగ్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌ ఉచితమని సంస్థ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here