రెండెసివర్ స్టాకు?

రెండెసివర్ స్టాకు ఉందా? లేదా? అనే ప్రజల సందేహాలకు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఫుల్ స్టాప్ పెట్టిందా? అసలివి మార్కెట్లో ఉన్నాయా? లేవా?

59
REMDESIVER STOCK AVAILABLE
REMDESIVER STOCK AVAILABLE

తెలంగాణ ప్రభుత్వం వద్ద రెండెసివర్ స్టాకు ఉందని తెలంగాణ మెడికల్ సర్వీసెస్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రకటించింది. బుధవారం సాయంత్రం వరకూ పదివేల డోసులు స్టాక్ లో ఉన్నాయని తెలియజేసింది. మరో రెండు రోజుల్లో నలభై ఐదు వేల డోసులొస్తాయని తెలియజేసింది. పది రోజుల తర్వాత రెండు లక్షల డోసులు రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here