రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా:కాసేపట్లో వట్పల్లి మండలం సాయిపేట రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం ప్రారంభం.పుంపు మోటార్లు ఆన్ చేసిన మంత్రి హరీష్ రావు ఈ ఎత్తిపోతల ద్వారా ప్రత్యక్షంగా 3 వేల ఎకరాలకు, పరోక్షంగా 10 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు ఆందోల్,వట్పల్లి,అల్లాదుర్గం,టేక్మాల్ మండలాల్లోని 14 గ్రామాల రైతులకు లబ్ది రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల ద్వారా 36 చెరువులను నీళ్లు 36 కోట్ల 74 లక్షల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకం

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article