గౌరవెళ్ళి గ్రామ భూ నిర్వాసితులకు న్యాయం చెయ్యాలి

  • హుస్నాబాద్ నియోజకవర్గ గౌరవెళ్ళి గ్రామ భూ నిర్వాసితులకు న్యాయం చెయ్యాలి
    *కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి డిమాండ్
    హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజవర్గ గౌరవెళ్లి గ్రామ భూ నిర్వాసితులకు సంగీభావం తెలిపి వారి సమస్యలను పరిష్కరించాల్సిందిగా స్థానిక రైతులతో జిల్లా మంత్రి హరీష్ రావు వద్దకు బయల్దేరిన కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరామి రెడ్డి,రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వం పల్లి సత్యనారాయణ, NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి,హుస్నాబాద్ నియోజవర్గ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి,వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్,చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం,గౌరవెల్లి గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు భూ నిర్వాసితులు అందరూ భారీ సంఖ్యలో బయలుదేరుతుండగా జిల్లా పోలీసు కమిషనర్ అడ్డుకుని పది మందితో కూడిన కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ మరియు స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి తో కూడిన 9 మంది భూ నిర్వాసితులను తానే స్వయంగా మంత్రి దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article