సోమేశ్ కుమార్ కు.. అర్హ‌త లేదు..

131
Revanth Reddy Comments On CS Somesh
Revanth Reddy Comments On CS Somesh

రేవంత్ రెడ్డి ధ్వజం
సీఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణ లో కొనసాగే అర్హత లేదని పీసీసీ అధ్య‌క్ష‌డు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ కు చెందిన అధికారి అని.. ఐఏఎస్‌ అధికారిగా ఉన్న సోమేశ్ కుమార్ ఉద్యోగం వదిలి బయట ఉద్యోగం చేశారని తెలిపారు. ఉద్యోగం వదిలి మళ్ళీ వస్తే ఎనిమిదేళ్లు విధులను తొలగించాలన్నారు. కేసీఆర్ చెప్పినట్లు సోమేశ్ కుమార్ చేస్తుండు కాబట్టే సోమేశ్ కుమార్ సీఎస్ గా ఉన్నార‌ని విమ‌ర్శించారు. భూ కుంభకోణంలో సీఎస్ సోమేశ్ కుమార్ పాత్ర ఉందని.. సోమేశ్ కుమార్ పై కోర్టులో కేసు ఉందని ఆ కేసు ఫైల్ కనిపించడం లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here