కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

  • రేవంత్ రెడ్డి చిట్ చాట్

కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుంది. యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ అంటుండు. అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు? టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం ఎలా చదువును అందిస్తారు? సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలను అన్నింటినీ మూసివేశారు. పేదలకు విద్యను దూరం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారు.

  • చదువును దూరం చేసి గోర్లు- బర్లు- చేపలు ఇస్తుండు. విద్యకు పెట్టె నిధులు కేసీఆర్ దృష్టిలో ఖర్చు- సమాజం దృష్టిలో పెట్టుబడి. తెలంగాణకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాబట్టే జార్జ్ రెడ్డిలాంటి లీడర్లు పుట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయి. ఉద్యోగుల భర్తీ లేకుండా- ఎన్ని చట్టాలు తెచ్చినా లాభం లేదు. దళితబంధు మంచి పథకం- అమలు చేస్తే బాగుంటుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article