త‌న వ్యాధి గురించి రిషి క‌పూర్ ఏమ‌న్నాడంటే

Rishi Kapoor Responds On His Health

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రిషి క‌పూర్ ఇప్పుడు అమెరికాలో గ‌త కొన్నిరోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయ‌న దేని కోసం చికిత్స తీసుకుంటున్నాడ‌నే విష‌యం మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఆయ‌న‌కు క్యాన్స‌ర్ సోకింద‌నే విష‌యాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు మాత్రం ఖండిచారు. “ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. దీనికి చాలా ఓపిక కావాలి. నాకు ఓపిక లేదు. చికిత్స జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే కోలుకుంటాను. దేవుడి ద‌య‌తో తిరిగి వ‌స్తాను. అలాగే సినిమాల గురించి కూడా ఆలోచించ‌డం లేదు` అంటూ రిషి క‌పూర్ తెలియ‌జేశారు. ముల్క్ చిత్రం త‌ర్వాత రిషిక‌పూర్ మ‌రే చిత్రంలోనూ న‌టించ‌లేదు.

Check Out Latest Offers in Amazon

For more Political New

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article