సిరిసిల్ల రోడ్డు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం

కామారెడ్డి జిల్లా: సిరిసిల్ల రోడ్డు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం లారీ కారు ఢీ శశాంక్ అనే సివిల్ సప్లయి కాంట్రాక్టర్ మృతి మరో ముగ్గురికి గాయాలు.కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలింపు.హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా ఘటన.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article