దూసుకెళ్లిన అశోక్ లైలాండ్.. మహిళా మృతి …

కృష్ణా జిల్లా:

పామర్రు బైపాస్ లో బైకుపై వెళుతున్న వారిపైనుండి వేగంగా దూసుకెళ్లిన అశోక్ లైలాండ్ వాహనం.

ప్రమాదంలో బైకుపై వెనుక కూర్చున్న మహిళకు తీవ్ర గాయాలు, అక్కడికక్కడే మృతిచెందిన మహిళ.

యాక్సిడెంట్ చేసినా ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్

వాహనాన్ని చేజ్ చేసి పట్టుకున్న హైవే పెట్రోల్ పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article