రోడ్డు ప్రమాదం..పాప సీరియస్

106
Road accident on Hyderabad Nagpur Highway
Road accident on Hyderabad Nagpur Highway

హైదరాబాద్ నాగపూర్ హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్నూర్ సమీపంలో డివైడర్ను కారు ( Ts16Ez8456) ఢీ కొట్టింది. ఇందులో నలుగురు ప్రయాణిస్తున్నారు. వీరు నిజమాబాద్ కు చెందిన వారుగా భావిస్తున్నారు. కారులో నలభై ఏళ్ల తల్లిదండ్రులతో పాటు సుమారు పదేళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందులో పాపకు సీరియస్గా ఉందని సమాచారం. చికిత్స నిమిత్తం ప్రస్తుతం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here