ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల( మం) పరిటాల గ్రామం 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న కారు డివైడర్ ను దాటుకుని ఎదురుగా వస్తున్న కారును ఢీ కొన్న ఘటన.ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన ఉయ్యూరు అక్షిత వల్లి (52) మృతి.కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు.గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న కంచికచర్ల పోలీసులు.