కాటేదాన్ లో దారి దోపిడీ

పాత కర్నూల్ రోడ్డులో ఓ ఆటో డ్రైవర్ పై దాడి. తుపాకీ, కత్తులతో బెదిరించిన దుండగులు.
ఆటో డ్రైవర్ మోసిన్ వద్ద వున్న 3200 నగదు, సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లిన ఇద్దరు దుండగులు. ఓల ఆటో నడుపుతున్న మోసిన్. మైలార్ దేవ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు. సీసీ టివి ఫూటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article