ఆర్టీసీ డ్రైవర్ మృతి

హైదరాబాద్ నుండి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్ జడ్చర్ల మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వద్ద కంటెయినర్ ని ఢీకొట్టడంతో బస్సులోనే ఇరుక్కుపోయి తలకి బలమైన గాయం అవ్వడంతో ప్రాణాలు కోల్పోయిన బస్సు డ్రైవర్.. , అదే బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలు స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article