పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్వర్యంలో రన్ ఫర్ జీసెస్

అల్వాల్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్వర్యంలో ఆరాధన సహకారంతో శనివారం తిరుమల గిరి నుండి బాటియ బేకరి ఐటీఐ గ్రౌండ్ వరకు రన్ ఫర్ జీసెస్ నిర్వహించారు. కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి రన్ ఫర్ జీసస్ ను ప్రారంభించారు. అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు రన్ ఫర్ జీసేస్ ముగింపు ప్రేయర్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ సుధాకర్,
అసోసియేట్ పాస్టర్ లు సాల్మన్, మైఖేల్, డేవిడ్, స్థానిక నాయకులు శ్యామ్, వేణుగోపాల్ (బబ్లూ), తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article