జార్జ్‌ చనిపోవడానికి ముందు ఎం జరిగిందంటే…

Ruth George killed because she wouldn’t talk to him

అమెరికాలో హైదరాబాద్ యువ‌తి దారుణ హ‌త్యకు గురైన విషయం తెల్సిందే. . తీవ్ర కలకలం సృష్టిస్తున్న ఈ దారుణం నవంబర్ 22 న జరిగింది. యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇలియ‌నాస్‌లో చదువుతున్న 19 ఏళ్ల రూత్ జార్జ్‌ అత్యాచారం చేసి, హ‌త్య చేసిన‌ట్లు తెల్సింది. ఇక రూత్ జార్జ్‌ త‌న సొంత కారులోనే శ‌వ‌మై క‌నిపించింది. సీసీటీవీ కెమ‌రాల‌ను ప‌రిశీలించిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. ఈ హ‌త్య కేసులో 26 ఏళ్ల డోనాల్డ్ తుర్‌మాన్‌ను దోషిగా తేల్చారు అక్కడి పోలీస్ అధికారులు. అయితే జార్జిని ఎందుకు చంపాల్సి వచ్చిందో అని ప్రాసిక్యూటర్‌ ఈ విధంగా చెప్పాడు.

రూత్ జార్జ్‌ చాలా అందంగా ఉంటుంది. అయితే ఆమెతో ఎలాగైనా మాట్లాడాలనుకున్న డోనాల్డ్ తుర్‌మాన్‌ పలుమార్లు ట్రై చేశాడు. అయితే ఆ ఆగంతుకుడి చేష్టలను పట్టించుకోని జార్జి తనపనేదో తాను చేసుకుంటూ ఉండేది. అయితే దారుణానికి ముందు ఏమైందంటే.. పార్కు వైపు జార్జి వెళ్తుండగా డోనాల్డ్ తుర్‌మాన్‌ ఆమెను పలకరించాడు. అతని పిలుపుకు జార్జి స్పందించలేదు. దీంతో కోపానికి గురైన డోనాల్డ్ తుర్‌మాన్‌ జార్జిని పక్కనే ఉన్న షెడ్ లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమెను కారు వెనుక భాగంలో అత్యాచారం చేసినట్లు తెలిపాడు ప్రాసిక్యూటర్‌. ఇక ఈ నేరం అతనే చేసినట్లుగా ఒప్పుకున్నట్లు ప్రాసిక్యూటర్‌ తెలిపాడు.

Ruth George killed because she wouldn’t talk to him,Ruth George,parking garage,angry,ignored him,Thurman,car,Murphy,Hyderabad 19 years Older,Crime New,America

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article