ఏ తల్లి పాపం.. ఈ చిన్నారికి శాపం

33
ruthless mother left baby after birth
ruthless mother left baby after birth

ఏ తల్లి కడుపున పుట్టిందో ఈ చిన్నారి.. పుట్టగానే తల్లికి దూరమైంది. కాదు కాదు.. ఆ కఠిన తల్లియే ఈ కూతురును వద్దనుకుంది. భద్రాచలం జిల్లాలో చోటు చేసుకుందీ సంఘటన. స్థానిక బస్టాండు ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హోటల్ వెనుక చెత్తకుండీ పక్కన ఆప్పుడే కనీన ఆడ శిశువు ని వదిలేసి వెళ్లిన గుర్తుతెలియని వాళ్ళు . అటుగా వెళుతున్న యువకులు ఆ శిశువును చూసి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం చేర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here