గచ్చిబౌలిలో రెడీ టు ఆక్యుపై ప్రాజెక్ట్

149
S and S Green project, Hyderabad
S and S Green project, Hyderabad

S and S Green project, Hyderabad

వెస్ట్ హైదరాబాద్ లో వెరీ వెరీ హాట్ లొకేషన్ అయిన గచ్చిబౌలిలోని నానక్ రాంగూడ చౌరస్తాలో.. ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్. పైగా రెడీ టు ఆక్యుపై.. ఇక్కడ్నుంచి కూతవేటు దూరంలోనే ఐటీ, ఐటీఈఎస్, ఫైనాన్షియల్ కంపెనీలు.. పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్.. అత్యవసరాల్లో ఆస్పత్రులు.. సమీపంలోనే షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు.. ఒక ప్రాంతంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇంతకుమించిన బెస్ట్ ప్రాజెక్టు ఎక్కడుంటుంది చెప్పండి?

ప్రశాంతమైన జీవనాన్ని కోరుకునేవారికి అన్నివిధాల నప్పే ఎస్అండ్ఎస్ గ్రీన్ గ్రేస్లో కేవలం కొన్ని ట్రిపుల్ బెడ్రూం  ఫ్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు అలా కొనగానే ఇలా కొత్తింట్లోకి అడుగు పెట్టేయవచ్చు. ఇప్పటికే మూడు వందల కుటుంబాలు ఎంచక్కా పచ్చటి వాతావరణంలో ప్రశాంతంగా నివసిస్తున్నాయి. మరి, మీరెందుకు ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటారు. వెంటనే, కింద డిస్ ప్లే అయ్యే నెంబరుకు కాల్ చేసి నచ్చిన ఫ్లాటును బుక్ చేసుకోండి.

హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు పదిహేనేండ్ల నుంచి ఎస్ అండ్ ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్ సంస్థ గ్రీన్ బిల్డింగ్స్ కట్టడం మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రతి నిర్మాణంలో స్వచ్ఛమైన గాలి, సహజసిద్ధమైన వెలుతురు, నీటి సంరక్షణ, మంచి ఆరోగ్యం అందించేలా డిజైన్ చేసింది. నివాసితులు కలకాలం సంతోషంగా నివసించేందుకు అవసరమయ్యే సౌకర్యాల్ని వారు అడగకముందే పొందుపర్చడం ఈ సంస్థ ప్రత్యేకత. తాజాగా గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు చేరువలోని నానక్ రాంగూడ ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద సమారు 5.8 ఎకరాల విస్తీర్ణంలో 8.7 లక్షల చదరపు అడుగుల్లో ఎస్అండ్ఎస్ గ్రీన్ గ్రేస్ అనే బ్యూటీఫుల్ గేటెడ్ కమ్యూనిటీని దాదాపుగా పూర్తి చేసింది. ముప్పయ్ వేల చదరపు అడుగుల క్లబ్ హౌజ్ ప్రధాన ఆకర్షణ కాగా.. రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, సిక్స్ టీన్ సీటర్ డాల్బీ ఆట్మాస్ థియేటర్, మోడ్రన్ జిమ్ వంటివి ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారికి.. ఇంతకుమించిన మరో బెస్ట్ ఆప్షన్ లేదనే చెప్పాలి.

ఐటీ, ఐటీఈఎస్, ఫైనాన్షియల్ సెక్టార్ సంస్థలకు చేరువలోని నానక్ రాంగూడలో ఎంతో ఠీవీగా నిలబడుతూ కనిపించే ఎస్అండ్ఎస్ గ్రీన్ గ్రేస్ ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఈ నిర్మాణాన్ని డెవలపర్ మేకా విజయ్ సాయిగారు అంత ఆషామాషీగా తీర్చిదిద్దలేదు. బయ్యర్లకు బెస్ట్ ని అందించాలన్న ఉన్నతమైన లక్ష్యంతో.. ఖర్చుకు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. 2,450 మరియు 2,800 చదరపు అడుగుల విస్తీర్ణంలోని 3 బీహెచ్కే ఫ్లాట్లను అలా కొనగానే సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు.

ఎస్అండ్ఎస్ గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టును గ్రీన్ బిల్డింగ్ కావడంతో దాదాపు  యాభై శాతం నీరు, ముప్పయ్ శాతం విద్యుత్తు ఆదా అవుతుంది. రెయిన్ వాటర్ కన్జర్వేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కు పెద్దపీట వేశారు. ఇందులో నివసించేవారు ఎంచక్కా సోలార్ వేడినీటిని ఆస్వాదించొచ్చు. ప్రతి ఫ్లాటును విశాలంగా నిర్మించడం వల్ల ఇందులో నివసించేవారు ప్రతి క్షణాన్ని ఆస్వాదించొచ్చు.

రెడీ టు అక్యుపై అయిన ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు మీకు అర్థమయ్యాయి కదా.. వెస్ట్ హైదరాబాద్లోని ఎంతో హాట్ లొకేషన్ కావడంతో ఇంకేమాత్రం ఆలోచించకుండా.. ఇందులో వెంటనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోండి.. మీ జీవితాన్ని హరితమయంతో పాటు ఆనందమయం చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here