సాక్షి ఫోటో జర్నలిస్ట్ పై దుండగుల దాడి

46
Sakshi Photo Journalist woonded by thugs
Sakshi Photo Journalist woonded by thugs

Sakshi Photo Journalist woonded by thugs

విధి నిర్వహణలో ఉన్న ఓ సాక్షి ఫొటో జర్నలిస్ట్ పై దుండగులు దాడి చేసిన సంఘటన గురువారం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ సిటీ కాలేజ్ దగ్గరకు వెళ్లాడు. అయితే  అకారణంగా 5 గురు దుండగుల దాడి చేశారు. దాంతో ఫొటో జర్నలిస్ట్ గాయపడ్డారు. దీంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు.  చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫొటో జర్నలిస్ట్ పై జరిగిన దాడిని జర్నలిస్టు యూనియన్స్ ఖండించాయి. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మునుముందు ఇలాంటి జరగకుండా జర్నలిస్టులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here