ఫ్యాన్సీ రేటుకు `మ‌జిలీ` శాటిలైట్ హ‌క్కులు

SATELLITE RIGHTS TO” MAJILI ” IN FANCY RATE

రియ‌ల్ లైఫ్ జోడి అక్కినేని నాగ‌చైతన్య‌, స‌మంత జోడిగా న‌టిస్తోన్న చిత్రం `మ‌జిలీ`. స‌న్ షైన్ సినిమాస్ బ్యాన‌ర్‌పై హ‌రీష్ పెద్ది, సాహు గార‌పాటి నిర్మిస్తోన్న చిత్ర‌మిది. `నిన్నుకోరి` ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది. ఏమాయచేసావె, మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య త‌ర్వాత చైత‌న్య‌, స‌మంత పెళ్లి చేసుకోవ‌డం.. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రూ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం కూడా `మ‌జిలీ` కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో శాటిలైట్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ జీ టీవీ ఛానెల్ 6 కోట్ల రూపాయ‌ల‌కు ద‌క్కించుకుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article