జూన్ 15 దాకా వేసవి సెలవులు

120


తెలంగాణ రాష్ట్రం పాఠశాలలకు జూన్ 15 దాకా వేసవి సెలవుల్ని పొడిగించింది. ఇందుకు సంబంధించి తగిన చర్యల్ని తీసుకోవాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, డిఇఓలు మరియు డిఇఇటి ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. అంతకు ముందు, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా అన్ని విద్యాసంస్థలు మార్చి 24 నుండి తాత్కాలికంగా మూసివేయబడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here