వచ్చే 3 నెలలు జాగ్రత్త

#Second wave Corona#

చలికాలం ప్రారంభం కావడంతో అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ (రెండోదశ) కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వైరస్ రెండోదశ విజృంభించే అవకాశం ఉందని, పండుగలు కూడా ఉన్నందున వచ్చే 3 నెలలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడాలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఇతర లక్షణాలు ఉంటే కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *