SESHU ON SAMANTHA MOVIE
అక్కినేని సమంత టైటిల్ పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఓ బేబి ఎంత సక్కగున్నావే`. కొరియన్ చిత్రం `మిస్ గ్రానీ`కి ఇది రీమేక్. ఇందులో సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో హీరో అడివిశేష్ కూడా జాయిన్ అయ్యారట. రెండు రోజుల పాటు శేష్ పార్ట్‌ను చిత్రీకరించబోతున్నారనేది సమాచారం. గూఢచారి తర్వాత బాలీవుడ్ రీమేక్ 2 స్టేట్స్ రీమేక్‌లో నటిస్తున్నాడు అడివి శేష్. ఆ సినిమా కొన్ని కారణాలతో ఆగినట్లు సమాచారం. తర్వలోనే షూటింగ్ పూర్తి చేసుకోనుంది.
For More Click Here
More Latest Interesting news