మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ కాంగ్రెస్ నేత ఉకోండి ఎంపీటీసీ పొలాగోని సైదులు గౌడ్ టీఆర్ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు గ్రామ కాంగ్రెస్ లీడర్, క్యాడర్ గులాబీ పార్టీలో చేరారు. పార్టీలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి జగదీష్ రెడ్డి ఆహ్వానించారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా ఉకోండిలో జోరుగా ప్రచారం. ఇందులో మంత్రి జగదీష్ రెడ్డి, నల్లగొండ యం ఎల్ ఏ కంచర్ల భూపాల్ రెడ్డి, ఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మునుగోడులో కాంగ్రెస్ కి షాక్!
shock to congress in munugode
