సికింద్రబాద్ స్టేషన్ ఆందోళనల్లో గాయపడిన 11 మంది ఆందోళనకారులు గాంధీ ఆసుపత్రికి తరలింపు.ఛాతీలో బుల్లెట్ దిగిన ఒక వ్యక్తి స్పాట్ డెత్.మరొక వ్యక్తికి కాలిలో బులెట్ దిగగా ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్యులు.ఒక ఆందోళనకారుడికి వెన్నెముక విరగడం తో ట్రీట్మెంట్ ఇస్తూ బ్లడ్ ఎక్కిస్తున్న వైద్యులు.అప్రమత్తంగా ఉన్న గాంధీ ఆసుపత్రి వైద్యులు.