ప్రజల గుండె చప్పుడు ఆగిపోతున్నా పట్టించుకోవడం లేదు

జవహర్ నగర్ నా గుండెకాయ అన్న మంత్రి మల్లారెడ్డి గారు జవహర్ నగర్ ప్రజల గుండె చప్పుడు ఆగిపోతున్నా పట్టించుకోవడం లేదు:
టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

దీనావస్తలో జవహర్ నగర్ ప్రజానీకం
కాలనీలలో అస్తవ్యస్తమైన రోడ్లు
రోడ్లన్నీ జలమయమై కాలనీలలో నడవలేని పరిస్థితి
కాలనీలలో మురుగునీరు చేరి రోగాల బారిన జవహర్ నగర్ ప్రజానీకం
అత్యవసర పరిస్థితిలో అంబులెన్సులు కూడా రాలేని విధంగా జవహర్ నగర్ కాలనీలలోని రోడ్లు

జవహర్ నగర్ కాలనీలలో దుస్థితిపై టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిది సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నేతృత్వంలో, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోకాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి పరిశీలన

ఇందిరా రాజీవ్ నగర్, గబ్బిలాల పేట, అంబేద్కర్ నగర్ తదితర కాలనీలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల క్షేత్రస్థాయి పర్యటన
ప్రజలు ఇన్ని ఇబ్బందులలో ఉన్నా కనీసం పట్టించుకోని స్థానిక మంత్రి మల్లారెడ్డి గారు
కాలనీల పరిస్థితి చూసి తీవ్రస్థాయిలో అధికార యంత్రాంగం పై, మంత్రి మల్లారెడ్డి గారి పై మండిపడిన హరి వర్ధన్ రెడ్డి గారు
కాలనీలలోకి అభివృద్ధి పనులు చేయకుండా అడుగుపెడితే అధికార పార్టీ నాయకులను, మంత్రి మల్లారెడ్డిని తరిమికొట్టాలని ప్రజలకు సూచన
రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ,శ్రీ రాహుల్ గాంధీ గారు, టిపిసిసి అధ్యక్షులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో జవహర్ నగర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రచించి జవహర్ నగర్ ను మోడల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేస్తామని స్థానిక ప్రజలకు హరివర్ధన్ రెడ్డి హామీ

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article