ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన విధానమే ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షిస్తుంది

ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన విధానమే ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి గ్రామంలో నరేంద్ర మోడీ 8 సంవత్సరాల పాలన పై బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ప్రజలకు చేసింది ఏమీ లేదని ప్రజలకు ఏం చేశారో దమ్ము ఉంటే చెప్పమని ఛాలెంజ్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article