సౌమ్య మృతి

శనివారం మొయినబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమిక ఘటన స్థలంలోనే మృతి చెందింది.
తీవ్ర గాయలపాలై గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అక్షర, సౌమ్య. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందిన సౌమ్య (18). అక్షర (14) పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వెల్లడించిన వైద్యులు. ఈ ప్రమాదానికి కారకుడైన సందీప్ రెడ్డి మద్యం సేవించి కార్ నడిపినట్లు దృవీకిరించిన పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా 228 శాతం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సందీప్ రెడ్డి ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article