హైదరాబాద్ లో స్పోర్ట్స్ కార్ రేసింగ్

114
Sports Car Racing Event in Hyderabad
Sports Car Racing Event in Hyderabad

ఆదివారం(22/08/2021) మధ్యాహ్నం 3 PM నుంచి, గచ్చిబౌలి, ITC కోహినూర్ పక్క లైన్ లో

హైదరాబాద్ లో ఆగష్టు 22న ఆసక్తికరమైన స్పోర్ట్స్ కార్ రేసింగ్ జరగనుంది. స్ర్టీట్ సర్క్యూట్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని ITC కోహినూర్ పక్క లైన్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, సినీ, హిరో విశాల్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here