వల్లేరవారిపల్లె గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీలక్ష్మి నరసింహస్వామి

బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం వల్లేరవారిపల్లె గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం లో చైత్రమాసం అమావాస్య సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకం మరియు నాలుగు లక్షల యాబై వేల రూపాయల కరెన్సీ నోట్లు సమకూర్చి తో స్వామివారికి ప్రత్యేక అలంకరణ ఘనంగా చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న వారికి మంచి జరుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం అని ఆలయ అర్చకులు పెంచల స్వామి తెలియజేశారు. అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాదం అందజేసిన ఆలయ కమిటీ.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article