స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్ ఆడిషన్స్

Star Maa Super Singer Junior Auditions on April 10th in Hyderabad

* స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్ ఆడిషన్స్
* ఏప్రిల్ 10న హైదరాబాద్లో
* రిజిస్ట్రేషన్ అదే రోజు
* ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
* సెయింట్ జార్జ్ గ్రామర్ గర్ల్స్ స్కూల్, హోటల్ తాజ్ మహల్, కింగ్ కోఠి
సంగీతంలో అద్భుతాలను సృష్టించాలనే సంకల్పం; మాట పట్ల మమకారం ; సాధించాలనే తపన ; అన్నిటినీ మించి మీలో ప్రతిభ ఉందనే నమ్మకం… చాలు , సూపర్ సింగర్ మీరే కావొచ్చు. ఎంతోమంది ఔత్సాహికుల ప్రతిభను వెలికి తీయడంతో పాటుగా సినీ, శాస్త్రీయ సంగీతంలో గాయనీగాయకులుగా అవకాశాలు అందించిన స్టార్ మా సూపర్ సింగర్ పోటీలు తిరిగి వచ్చాయి. కాకపోతే ఈసారి జూనియర్ల కోసం ఈ పోటీలు జరుగబోతున్నాయి. ఆరేళ్ల నుంచి 15 సంవత్సరాల లోపు బాలబాలికలు స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్ పోటీలలో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన ఆడిషన్స్ మార్చి 27వ తేదీ విశాఖపట్నంలో జరుగబోతున్నాయి. ఏప్రిల్ 10, 2020న హైదరాబాద్లో ఆడిషన్స్ జరగనున్నాయి.
రిజిస్ట్రేషన్ అదే రోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సెయింట్ జార్జ్ గ్రామర్ గర్ల్స్ స్కూల్, హోటల్ తాజ్ మహల్, కింగ్ కోటి రోడ్, హైదరాబాద్లో చేయవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం…! గొంతు సవరించుకోండి..
మీలోని గాన గంధర్వుడిని మేలుకొల్పండి. రేపటి సూపర్ సింగర్ మీరేకండి !!
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article