లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

35

లాభాలతో మొదలైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త శిఖరాల వైపు దూసుకెళ్తున్నాయి. ఉదయం 9.40 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 270 పాయింట్లు లాభపడి 60,555 దగ్గర కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 18,094 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.36 గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here