కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ఆత్మహత్య

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన గంగం సంతోష్ అనే వ్యాపారి తల్లి పద్మ తో సహా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ఆత్మహత్యలాడ్జిలోని రూమ్ నెంబర్ 203 లో తెల్లవారు జామున పొగలు రావడంతో పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన లాడ్జీ సిబ్బంది.మృతులు గంగం సంతోష్ (35), అతని తల్లి పద్మ లు రామాయంపేట్ వాసులుగా గుర్తించిన పోలీసులు.తల్లి వైద్యం కోసం 11 వ తేదీన లాడ్జికి వచ్చిన్నట్టు సమాచారం.సంఘటన స్థలాన్ని పరిశీలించిన డిఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ నరేష్.తాము ఆత్మహత్య చేసుకుంటునట్టు వీడియో చిత్రీకరించి ఫేస్ బుక్ లో పెట్టినట్టు వెల్లడించిన డిఎస్పీ.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article