టీడీపీకి షాక్

64
Sunitha resigns Mlc post
Sunitha resigns Mlc post

Sunitha resigns Mlc post

ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. శాసన మండలి సభ్యత్వానికి పోతుల సునీత రాజీనామా చేశారు. మండలి చైర్మన్‌ షరీఫ్‌కు పోతుల సునీత రాజీనామా లేఖ పంపారు. ఇప్పటికే పోతుల సునీతపై టీడీపీ అనర్హత పిటిషన్‌ వేసింది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందని సునీత ఆరోపించారు. అందుకే టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here