గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు విగ్రహాల్ని వెంటనే తొలగిస్తామని హామీ ఇస్తున్నందు వల్ల ఈసారి అనుమతినిస్తున్నామని సుప్రీం తెలియజేసింది. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article