కమిషనర్ల నియామకంపై సుప్రీం కీలక తీర్పు

Supreme Court Latest Judgement on EC Appointment

ఎన్నికల కమిషనర్ల నియామకాలపై ప్రస్తుత విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ వీరిని నియమించాలని ఆదేశించింది. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాలని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్ష నేత లేకపోతే విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని.. కమిటీ సిఫార్సులతో ఈసీలను రాష్ట్రపతి నియమించాలని పేర్కొంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article