సురేష్ బాబు చేతుల మీదుగా నయనతార అంజలి CBI చిత్ర ట్రైలర్ విడుదల

SURESH BABU LAUNCHING ANAJALI CBI TRAILER

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఇమైక్క నోడిగల్. ఈ చిత్రాన్ని తెలుగులో అంజలి సిబిఐ పేరుతో అనువదిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నయనతార టైటిల్ రోల్ సి.బి.ఐ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుందని.. అంజలి cbi సినిమా విడుదలకు అల్ ది బెస్ట్ చెప్పారు ఆయన. ఈ చిత్రంలో అథ‌ర్వ‌, రాశీఖ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా.. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ప్ర‌తినాయకుడిగా న‌టించారు. ప్ర‌ముఖ హీరో విజ‌య్ సేతుప‌తి విక్ర‌మాదిత్య అనే అతిథి పాత్ర‌లో న‌టించారు. న‌య‌న‌తార భ‌ర్త పాత్ర ఇది. ఈ చిత్రాన్ని క్యామియో ఫిల్మ్స్ బ్యాన‌ర్ సంస్థ‌లో సిజే జ‌య‌కుమార్ నిర్మించారు. హిప్ హాప్ త‌మిళ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. ఆర్ డి రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. తెలుగు అనువాద కార్య‌క్ర‌మాలు వేగంగా జ‌రుగుతున్నాయి. విశ్వ‌శాంతి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెలుగు హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నారు నిర్మాత‌లు సిహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్. ఫిబ్ర‌వ‌రి 22న అంజ‌లి సిబిఐ ఆఫీస‌ర్ విడుద‌ల కానుంది.
న‌టీన‌టులు:
న‌య‌న‌తార‌, అథ‌ర్వ, రాశీఖ‌న్నా, అనురాగ్ క‌శ్య‌ప్, ర‌మేష్ తిల‌క్, దేవన్ త‌దిత‌రులు..
సాంకేతిక విభాగం:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు
నిర్మాత‌లు: Ch రాంబాబు, ఆచంట గోపీనాథ్
బ్యాన‌ర్: విశ్వ‌శాంతి క్రియేష‌న్స్
సంగీతం: హిప్ హాప్ త‌మిళ‌న్
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ డి రాజ‌శేఖ‌ర్
ఎడిట‌ర్: భువ‌న్ శ్రీ‌నివాస‌న్
Noted Producer Suresh Babu launches the trailer of Nayanthara’s ‘Anjali CBI’
Lady superstar Nayanthara’s Tamil blockbuster ‘Imaikkaa Nodigal’ is getting dubbed in Telugu. The version is titled ‘Anjali CBI.’
This is a crime thriller and Nayanthara is playing the title role, as a CBI officer. Ajay Gnanamuthu has directed the movie.
The trailer of ‘Anjali CBI’ is launched by noted producer Suresh Babu. He was impressed by the trailer and wished the team of ‘Anjali CBI’ all the best for its release.
Also starring Atharvaa and Raashi Khanna in the lead roles, Bollywood director Anurag Kashyap played the antagonist role. Actor Vijay Sethupathi flashed in a cameo as Vikramaditya, Anjali’s husband.
The Tamil film was produced by CJ Jayakumar of Cameo Films banner and had music of Hiphop Tamizha and cinematography by RD Rajasekhar.
The Telugu rights have been acquired by Ch Rambabu and Achanta Gopinath of Viswashanthi Creations banner and they are confirmed the release date on February 22nd.
Cast: Nayanthara, Atharvaa, Raashi Khanna, Anurag Kashyap, Ramesh Thilak, Devan and others
Crew:
Story, Screenplay & Direction: R Ajay Gnanamuthu
Producers: Ch Rambabu and Achanta Gopinath
Banner: Viswashanthi Creations
Music: Hiphop Tamizha
Cinematography: RD Rajasekhar
Editor: Bhuvan Srinivasan

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article