విద్యార్థిని అనుమానాస్పద మృతి…

కడప రామిరెడ్డి ఫార్మసీ కళాశాలలో ఫీషియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న సుజాత విద్యార్థిని అనుమానాస్పద మృతి.హాస్టల్ లోని తన గదిలో ఉరి వేసుకుకొని ఆత్మహత్య చేసుకుందంటున్న కళాశాల యాజమాన్యం.విద్యార్ధి ఆత్మహత్య స్థలాన్ని పరిశీలించి విద్యార్థిని తల్లితండ్రులతో మాట్లాడిన NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జా తిరుమలేష్, SFI జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, నగర అధ్యక్షుడుసురేష్.రిమ్స్ మార్చురీకి తరలించిన పోలీసులు, తల్లితండ్రులు.విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.విద్యార్థిని అనుమానాస్పద మృతిపై విచారణ జరపాలని డిమాండ్…

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article