విశాఖ :విశాఖపట్నం లో టి-20 మ్యాచ్ నిబంధనలకు నీళ్లొదిలి విడిసిఏ, ఏసీఏలు .టికెట్స్ ను ప్రక్కదోవ లో బ్లాక్ లో అమ్ముకుంటున్నారని సీనియర్ క్రికెటర్ ఫనింద్ర ఆరోపణలు.విశాఖ జరగబోయే ఇండియా సౌత్ ఆఫ్రికా టీ20 క్రికెట్ మ్యాచ్ లో అవకతవకలు ఒక్కసారిగా బయట పడ్డాయి.అధికార పార్టీ వాళ్ళకి తప్ప బయట వ్యక్తులకు టికెట్స్ ఇవ్వకపోవడం దారుణం.ఒక్కో టికెట్ విలువ 3000నుంచి4000 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు.దీనిపై సమగ్ర విచారణ జరిపి దీనివెనుక ఉన్న వాళ్ళను శిక్షించాలని డిమాండ్ చేశారు.