కోవిడ్ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు. మాస్క్ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలుదుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గరనుంచి వినియోగదారులకు వరకూ...
ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్లో ప్రాణత్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని సీఎం వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్లో తన...
YsJaganGoodDecision
సీఎం వైఎస్ జగన్ ని కలిసిన ఏపీ లో పనిచేస్తున్న తెలంగాణా ప్రాంత ఉద్యోగులు. తమ కుటుంబాలు, హైదరాబాద్ లో.. తాము ఇక్కడ ఉద్యోగం చేయడం ఇబ్బందిగా ఉందని వివరించిన ఉద్యోగులు. తమను...
AP Education Act Bill Passed
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని సిఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంగ్లీష్ విధానంపై విపక్షాలు అడ్డుచెప్పాయి. ప్రభుత్వ పాఠశాలల్లో...
Nara Lokesh Fires On Jagan Administration
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతుంది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండీ అమరావతి ప్రాంతంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు...
YCP MLA Amarnath Fires On Chandrababu
ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. నేడు అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై...
MLA Rapaka Milk Abhishekam to AP CM YS Jagan
జనసేన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. పేరుకి జనసేన ఎమ్మెల్యే అయినా ప్రస్తుతం అయన వ్యవహారశైలీ భిన్నంగా ఉంది. ఏపీ అధికారపక్షానికి...
3 CAPITALS FOR AP
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు రావచ్చేమో అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో సచివాలయం,...
WORLD BANK STOP GIVING MONEY FOR AMARAVATHI
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు భారీ షాక్ ఇచ్చింది. ఏపీ రాజధాని నిర్మాణానికి ఎలాంటి సహకారం అందించేది లేదని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది....