బీజేపీ, టీఆర్ఎస్ లు డబుల్ గేమ్ ఆడుతున్నాయని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డివిమర్శించారు. బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. ప్రజా దగా యాత్ర చేస్తున్నాడని విమర్శలు...
సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హుజురాబాద్ సీఎం బయలుదేరతారు. మధ్యాహ్నం 1:40 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు హుజురాబాద్...
హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ తెరాస అధిష్ఠానం రకరకాల పేర్లను పరిశీలించింది. అయితే, చివరికీ శ్రీనివాస్ యాదవ్ పై నమ్మకం ఉంచినట్లు సమాచారం....
హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు జివో జారిహుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ దళితబంధు పథకందళిత బంధు అమలు కోసం రూ .500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు