KAVI SAMMELAN FROM APRIL 3
స్వతంత్రభారత అమృతోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 3 న అన్ని జిల్లాకేంద్రాలతోపాటు రాష్ట్రస్థాయిలో రవీంద్రభారతిలో కవిసమ్మేళనాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకులు, మహోత్సవాల కమిటీ సభ్యకార్యదర్శి...