హైదరాబాద్:ఈ మధ్య కాలంలో మంత్రి మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే....
మల్లారెడ్డి, మంత్రి నాపైన దాడి చేయించింది రేవంతే నన్ను చంపాలని చూస్తున్నడు రెడ్డి గర్జన లో నాపై ప్లాన్ చేసి దాడి చేయించిండు వందమందిని పంపించి దాడి చేయించాడు నాపై దాడికి పాల్పడ్డ...