TELANGANA RTC PRIVATIZATION
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ప్రైవేటీకరణ జోలికి వెళ్లరాదని ప్రభుత్వం విస్పష్టంగా ఉన్నదని సమాచారం. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వటానికి, ప్రైవేటీకరణకు సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీని ప్రైవేటీకరించరాదని...