TAG

Telangana Secreteriat Demolition

సచివాలయం కూల్చివేత

TELANGANA SECRETARIAT DEMOLITION కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగింది. సచివాలయం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. క్యాబినెట్‌ నిర్ణయాలను తప్పుబట్టలేమని వ్యాఖ్యానించింది. సచివాలయం కూల్చివేయవద్దని దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

Latest news

- Advertisement -spot_img