Centre New Ordinance
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం బుధవారం తీసుకున్నది. వైద్య సిబ్బందిపై దాడులు అరికట్టేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 1897నాటి ది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్‌లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. దీని ప్రకారం.. డాక్టర్లపై...