జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలంతా విసిగి వేసారిపోయి,తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని,ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశంపార్టీకి అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశంపార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్,తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,పిఠాపురం మాజీ...