To Day Telugu Panchangam
శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం ,మాఘమాసం ,
సూర్యోదయం ఉదయం 06.53 నిమిషాలకు --సూర్యాస్తమయం సాయంత్రం 18.05 నిమిషాలకు
మంగళవారం శుక్ల తదియ ఉదయం 08.21 నిమిషాల వరకు
శతభిష నక్షత్రం ఉదయం 09.23 నిమిషాల వరకు తదుపరి పూర్వభాద్రపద నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 16:33 నిమిషాల నుండి సాయంత్రం 18:20 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 09:07 నిమిషాల...