Surya Grahan 2019
శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , మార్గశిర మాసం ,
సూర్యోదయం ఉదయం 06.48 నిమిషాలకు --సూర్యాస్తమయం సాయంత్రం 17.46 నిమిషాలకు
గురువారం కృష్ణ అమావాస్య ఉదయం 10.43 నిమిషాల వరకు
మూల నక్షత్రం సాయంత్రం 16.51 నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 15:14 నిమిషాల నుండి సాయంత్రం 16:51...